PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్ ని  మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : నగరపాలక సంస్థ మేయర్  షేక్ నూర్జహాన్,కోఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ వేట్రి సెల్వి ని శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి విషయములో తను పూర్తి సహకారం అందిస్తామని మేయర్ దంపతులకు తెలియజేశారు.

About Author