PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెట్నహల్లి లో ఏరువాక పౌర్ణమి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :మండల పరిధిలోని చెట్నహల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి పండగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవత లను నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పరుగు పందెం లో గెలుపొందిన పూజారి అల్లింగప్ప కు చెందిన వృషభం కు మంత్రాలయం టిడిపి నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు రూ 2050 బహుమతి ఇచ్చారు.

About Author