ప్రతి వీధి కుక్కకు స్టెర్లైజేషన్ … వ్యాక్సినేషన్ చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వరల్డ్ జోనసిస్ దినం సందర్భంగా జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి గవర్నమెంట్ హాస్పటల్ వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మరియు డిస్టిక్ సర్వలోన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడినది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జంతువుల నుంచి వచ్చు వ్యాధుల గురించి వాటికి తీసుకున్నవలసిన జాగ్రత్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు యూపీఎస్సీల నందు ఉన్న వ్యాక్సిన్ లను గురించి తెలిపారు ప్రజలు ఈ వ్యాక్సినేషన్ను ఏ జంతువులు అయినా కరిచినప్పుడు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ ని వేయించుకోవాలని అని తెలిపారు డిస్టిక్ సర్వ లెన్స్ ఆఫీసర్ నాగప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వీధి కుక్కకు స్టెర్లైజేషన్ మరియు వ్యాక్సినేషన్ చేయాలని అనిమల్ హౌస్ బండరీ వారికి సూచనలు గవర్నమెంట్ వారు తెలియజేశారు కుక్క కాటుకు నివారించటానికి చిట్కాలు కాటు అయిన తర్వాత తీసుక న వలసిన జాగ్రత్తల గురించి తెలిపారు ఈ కుక్క కాట్ల సమాచారము కోసము టోల్ ఫ్రీ నెంబర్ 1 5 4 0 0 కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం లకు వెళ్లి టీకా షెడ్యూల్ గురించి మరియు వీధి కుక్కలకు టీకాలు వేయడం, జంతువుల జనన నియంత్రణ గురించి వివరంగా తెలియపరిచారు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ యుపిఎస్సి లో నందు విలేజ్ హెల్త్ క్లినిక్ లో నందు అవేర్నెస్ క్యాంపింగ్ నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రోగ్రాం ఆఫీసర్ హేమలత డెమో సెక్షన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వి పద్మావతి మరియు ఏపిడ మాలజిస్టు జి వేణుగోపాల్ఎపిడమిక్ సెల్లు హెచ్.పీ చలపతి ఎం పి హెచ్ ఈ ఓ మరియు సూపర్వైజర్ ఎస్ మోక్షేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.