ప్రతి విద్యార్థి తన బ్లెడ్ గ్రూప్ ను తెలుసుకొవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్రతి విద్యార్థి తన బ్లెడ్ గ్రూప్ ను తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉందని కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం అన్నారు.ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలీ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ అధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు బ్లెడ్ గ్రూప్ పరిక్షలు 120మంది విద్యార్థులకు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రక్త పరిక్షలు ప్రతి విద్యార్థి చేసుకుని తమ బ్లెడ్ గ్రూప్ ను తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉందని, అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడవచ్చునని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారికి తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీనపాటి, లెక్చరర్స్ రామకృష్ణయ్య,నవిన్, సత్యబాబు, వెంకటరమణ, ఓబులేసు, వెంకటేశ్వర్లు, శంకరయ్య, మద్దిలేటి, ముత్తా క్, ఆదిలక్ష్మి, మరియు ఎన్ ఎస్ ఎస్ వాలెంటర్స్ హీమ సాయి,రాము, అరవింద్, భారతి, వాసంతి,మినాక్షి తదితరులు పాల్గొన్నారు.