PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి పల్లె చంద్రన్నను కోరుతుంది..

1 min read

ఇంటింటా ప్రచారంలో భాగంగా చూడి ఉలిగయ్య

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల పరిధిలో కార్యక్రమం నిర్వహించగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమములో భాగంగా కౌతాళం మండలము నందు వల్లూరు మరియు హాల్వి గ్రామలలో చేపట్టి చంద్రన్న చేపడుతున్న సూపర్ సిక్స్ పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరిస్తూ జగన్ అహంకారానికి గద్దె దించే సమయం వచ్చిందని,ఓటు అనే ఆయుధంతో జగన్ విధ్వంసానికి స్వస్తి పలికి స్వర్ణాంధ్ర కోసం,అభివృదికి ఆసారాగా నిలావలని ప్రజలను కోరారు.పక్కనే సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేసిన మోటార్ వేసి తాగు నీరు ఇవ్వలేని దీనస్థితిలో ఎంఎల్ఏ ఉన్నారని గ్రామ ప్రజలు ఆలోచించి ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిషత్తు కోసం సైకిల్ కి ఓటు వేసి వేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్న బసప్ప,వేంకటపతి రాజు, కొట్రేష్ గౌడ్,కురువ విరేష్, సిద్ధప్ప హాల్వి,టీప్పు సుల్తాన్,రామలింగన్న,యువ నాయకులు సతీష్,సురేష్ నాయుడు బిజెపి నాయకులు హనుమంతు,మైబు,రవిధని, రారవిమలప్ప,రాజనంద,కురుగోడు, నరసప్పా,ముకన్నా, రామన్ గౌడ్,మౌళ,వడ్డే అన్న,మొదలగు అన్ని కూటమి గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.

About Author