మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తమ కుటుంబ సభ్యులతోకార్తీక మాసం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు అలాగే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి విశేషపంచామృత,అభిషేకములు అర్చనలు,వడమల సేవలు జరిగినవి అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులైనారు. మరియూ రేపు ఆదివారం అమావాస్య కావడంతో రేపు కూడా అభిషేకాలు సింధూర అర్చనలు జరుగును…!