PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యార్డు లో టమోటా క్రయవిక్రయాల పై  రైతులు హర్షం వ్యక్తం

1 min read

పల్లెవెలుగు వెబ్   పత్తికొండ: జిల్లా సంయుక్త కలెక్టరు అదేశాల ప్రకారం మంగళవారం  పత్తికొండ టమోటా మార్కెట్ యార్డుకు 43 టన్నులు టామోటాలు వచ్చాయి. టమోటా ఉత్పత్తులు కనీస ధర రూ.4/- లు కేజికీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు.   యార్డు లో క్రయవిక్రయాలు సజీవుగా జరగడంపై. రైతులు హార్షం వ్యక్తం చేశారు. టమోటా ఉత్పత్తులకు యార్కెట్ యార్డులో లభించిన ధరలు ఈ క్రింది విధముగా ఉన్నవి.-17.12.2024 2.1200/-గరిష్ఠ ధర రూ.2200/- లు క్వింటాలుమోడల్ ధర 1700/- లు క్వింటాలుఈ రోజు ధరలు పెరిగి నందున మార్కెటింగ్ శాఖా వారు టమోటా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదు. ఈ కార్యక్రమంలో పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్టు కార్యదర్శి కార్నలీస్, సూపర్వైజర్ మరియు సిబ్బంది పాల్గోన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *