PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 ఫలితాలలో విద్యార్థినీల విజయకేతనం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల టావర్గా హొళగుంద విద్యార్థిని కె. అక్షయ 552 మందికి గాను 208 మంది ఉత్తీర్ణత 37.82 శాతం ఉత్తీర్ణత కె. అక్షయ, మండల టావర్, హొళగుంద హైస్కూల్ (585/800)ఆర్. హిందుజ, మండల సెకండ్ టావర్, హొళగుంద హైస్కూల్ (580/800)సి. ముస్కాన్, మండల థర్డ్ టావర్, హొళగుంద హైస్కూల్ (540/800) హొళగుంద ఇటీవల జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో హొళగుంద మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక కేజీబీవీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 37.32 శాతం ఉత్తీర్ణతను సాదించారు. హొళగుంద, హెబ్బటం, ఇంగళదహాశ్, గజ్జహళ్లి, నుళువాయి, ఎల్లారి, కేజీబీవీ(హొళగుంద)కి చెందిన మొత్తం 552 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగ 206 మంది విద్యార్థులు (37.32 శాతం) ఉత్తీర్ణులైయ్యారు. . మండల టావర్గా హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠకాలకు చెందిన కె. అక్షయ (565/600) నిలవగ, రెండో స్థానంలో ఆర్. హిందుజ (565/600), మూడో స్థానంలో సి.ముస్కాన్ (540/600) నిలిచారు. వీళ్లంత హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్వం. ఇదిలా ఉండగ మండలంలో ఇంగళదహశ్ హైస్కూల్ అత్యధికంగా 67.35 శాతం ఉత్తీర్ణత సాదిస్తే అత్యల్పంగ గజ్జహళ్ళి హైస్కూల్ 14.81 శాతం వచ్చింది. హొళగుంద కస్తూరీభా గాంధీ బాలికల విద్యాలయం( కేజీబీవీ) 16.22 శాతం ఉత్తీర్ణతను సాధించగ ఇదే విద్యాలయలం.

About Author