విద్యుత్ చార్జీల బాదుడుపై పోరుబాట….
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : విద్యుత్ చార్జీల బాదుడుపై ఆలూరు నియోజకవర్గం లో వైయస్ఆర్ సీపీ పెద్ద ఎత్తున పోరుబాట. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ భారీ నిరసన ర్యాలీ నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ సర్దుబాటు చార్జీల పేరిట ప్రజల నెత్తిన రూ 15,4,85 కోట్లు భారం విద్యుత్ చార్జీలు పెంచముంటూనే పొగ బెట్టిన ప్రభుత్వం అల్లాడి పోతున్న సామాన్యులు చౌద్యం చూస్తున్న సర్కారు 2026 జనవరి వరకు ప్రజలు భారం మోయాల్సిందే కూటమి ప్రభుత్వం నూతన ఎండగట్టునున్న ప్రతిపక్షం మాట ఇస్తే దానిపై నిలబడాలి లేకుంటే ఆ మాట ఊసే ఎత్తు కూడదు కానీ రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మాట ఇవ్వడం ఆపై దాన్నే దాటేయడం జరిగిపోతున్నాయి సూపర్ సిక్స్ జాడలేదు మేనిఫెస్టో ఊసే లేదు పైగా అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు రూపాయి కూడా పెంచమంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నే ఇంధన సర్దుబాటు చార్జీలు పేరిట సామాన్యుడు నెత్తిన రూ కోట్ల భారం మోసింది మాట మాట తప్పిన సర్కారు బాధ్యతను గుర్తుచేస్తూ ప్రజల పక్షాన నిలిచిన ప్రతిపక్షం పోరుబాటకు సిద్ధమైంది పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ శుక్రవారం ఆలూరులో ఆందోళనలకు దిగారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు బుసినే_వెంకటేష్_ మరియు అన్ని మండల జడ్పిటిసిలు , ఎంపీపీలు కన్వీనర్ లు, సర్పంచులు ఎంపీటీసీలు , పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు BVR అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.