PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మకూరులో ఎద్దుల కాటన్ మాల్ ను ప్రారంభించనున్న సినీ హీరో సుమన్

1 min read

సినీ హీరో సుమన్ చే ప్రారంభోత్సవం

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఎద్దుల కాటన్ మాల్ ను ఆత్మకూరులో ఆదివారం ప్రారంభోత్సవము చేస్తున్నారని ఆత్మకూరు పట్టణ ప్రజలకు అందరికీ ఆహ్వానము పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీ హీరో సుమన్  హాజరై ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. పట్టణంలోని కేజీ రోడ్డు లోని ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఈ షాపును ఏర్పాటు చేశారు. వీరికి జిల్లాలో పలు బ్రాంచీలు ఉన్నాయని అందులో భాగంగానే ఆత్మకూరులో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మావద్ద బ్రాండెడ్ దుస్తులు బనియన్లు, డ్రాయర్లు, దుప్పట్లు, బెడ్ షీట్స్, టవల్స్, శాలువా, నైటీస్ ,లెగ్గిన్, యోగ షర్ట్స్ వంటి అనేక రకాల దుస్తులు సరసమైన ధరలకు లభించునని తెలిపారు.

About Author