చిన్నారి వాల్మీకి వసంతి కుటుంబాన్ని ఓదార్చి.. ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : నంద్యాల జిల్లా పగిడియాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో వాల్మీకి వసంత. కుటుంబం ని ఓదార్చరు.ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ గత ఏడురోజుల క్రితం అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపి శవం ఎక్కడ పడేశారు కూడా తెలియకుండా నాటకమాడుతున్న మైనర్ బాలురు చోద్యం చూస్తున్న. ప్రభుత్వం గత ఏడు రోజులు కింద కస్టడీలో తీసుకొని వారిని విచారిస్తున్నమని కానీ వాల్మీకి వసంత డెడ్ బాడీని మాత్రం కనిపెట్టలేని ఈ అసమర్థ ప్రభుత్వం.ఒక మహిళ హోం మంత్రి అయ్యి ఉండి కనీసం బాధిత కుటుంబానికి భరోసా కల్పించలేని ఈ అసమర్థ మంత్రి స్పందించి నా జాతి బిడ్డకు న్యాయం చేస్తారని ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆదుకుని పది లక్షల ఆర్థిక సహాయం ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అని.కొంత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.