PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామనపల్లి , హరిజనవడకు చెందిన పెనగలూరు పెద్ద పుల్లయ్య ( 46) అనారోగ్యానికి గురియై ఆదివారం మృతి చెందడం జరిగింది, ఈ విషయాన్ని స్థానికులు అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు తంగెళ్ల గురయ్యదృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి మృతుడు పెద్ద పుల్లయ్య కు పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మృతుని దహన సంస్కారాల కొరకు 2000 రూపాయలను అందజేయడం జరిగింది, అదేవిధంగా మృతిని మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా అందుబాటులో ఉంటామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవ సమితి సభ్యులు బ్రహ్మయ్య, పెంచలయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *