PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధితుడికి ఆర్థిక సహాయం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలో పోతురాజు శ్రీనాథ్ అనే రైతు ఎద్దు తెలుగు గంగ కాలువలో ఉన్న మోటర్ తీయడానికి వెళ్లి కాలు జారీ కాలువలో పడి మృతి చెందింది విషయం ఎమ్మెల్యే కాటసాని దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు సోమవారం నాడు రైతుకు స్థానిక నాయకుల ద్వారా 20వేల రూపాయల ఆర్థిక సహాయం శంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి శేఖర్ రెడ్డి  అందజేశారు.

About Author