కడప శివారులో ఎఫ్ ఎమ్ బేక్ మరియు ఫుడ్ ప్యాలెస్
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: కడప నగరం రాయచోటి రోడ్డు, రవాణా శాఖ కార్యాలయం ఎదుట కేరళ వాసులు మరియు ఫుడ్ ప్యాలెస్ పేరుతో రెండో బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఒకటో బ్రాంచ్ పులివెందుల రోడ్లో కొనసాగుతుంది కేరళ వాళ్ళు చేసే ప్రతి బేకరీ ఐటమ్ ఉంటాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే మన కడపలో లేని వెరైటీ ఐటమ్స్ చాక్లెట్స్ దగ్గర నుండి కేక్ మరియు టీ మంచి రుచులుగా తయారుచేస్తారు. అన్ని తక్కువ ధరలకే లభిస్తుంది. ప్రతి వస్తువు సొంతంగా తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తారు. కేరళ బేకు మరియు రెస్టారెంట్లు ఒక మంచి పేరుతో కొనసాగిస్తున్నారు. కడప నగరంలో రవాణా శాఖ కార్యాలయం ఎదుట మాధవి కన్వెన్షన్ పక్కన ఎఫ్ఎం బెక్ మీ ముందుకు వచ్చింది. ఎఫ్ఎం బెక్ యజమాన్యం పైసల్ మరియు వాళ్ళ బృందం దీనికి గట్టుదిట్టుగా ముందుకు తీసుకెళుతున్నారు.