PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షాపులకి అడ్డంగా ఉన్న తోపుడు బండ్లను తొలగించాలి…

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ షాపులు నందు వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నాము నెల నెల వేలకు వేలు అద్యలు చెల్లిస్తున్నాము మాకు వ్యాపారాలు చేసుకోవడానికి తోపుడు బండ్లు. షాపులకు అడ్డంగా. ఉండడంవల్ల చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు మా షాపులు ముందు అడ్డంగా తోపుడు బండ్లు. పెట్టడం వల్ల మా వ్యాపారాలకు చాలా ఆటంకం కలుగుతుంది మా షాపులకు వచ్చే కస్టమర్లుకు వారి  మోటార్లుసైకిల్. రోడ్డుకి అడ్డంగా పెడుతున్నారు అలా పెట్టడం ద్వారా భారీగా ట్రాఫిక్ జామై అయ్యి ఇబ్బంది పడుతున్నాం తోపుడుబండ్లని షాపుల ముందు తొలగించాలని గతంలో డిపో మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా పట్టించుకోలేదు ఇప్పుడున్న. మేనేజర్. అన్న పట్టించుకోని. తోపుడుబండ్లని వెంటనే తొలగించాలని షాప్ యజమానులు కోరుచున్నాము ట్రాఫిక్కు ఇబ్బంది కలగడం వల్ల పట్టణ సీఐ గమనించి తోపుడుబండ్లని వెంటనే తీయాలని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ షాపులో ఉన్న యజమానులు కలిసి ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేనేజర్ గారు వినతిపత్రం తీసుకున్న వెంటనే. సానుకూలంగా స్పందించి. మున్సిపల్ కమిషనర్కి పట్టణ సిఐ కి వినతి పత్రం రెఫర్ చేస్తానని తెలిపారు ఆర్టీసీ షాప్ యజమానులు ఆర్టీసీ మేనేజర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్. షాపులో అద్దెకు ఉన్నటువంటి యజమానులు రాఘవేంద్ర బేకరీ మంజునాథ్ మొబైల్ షాప్ నరేంద్ర హరిక స్వీట్ పరమేష్ మందుల అంగడి రాజు. రెడ్ మెంట్ షాపు మునీర్. సెల్ షాప్ మోహన్. తదితరులు పాల్గొన్నారు.

About Author