PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృద్దాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి పట్టణానికి చెందిన స్ఫూర్తి శ్రేయోభిలాషులు, సేవా సహృదయులు బొగ్గరపు ఆనందకుమార్ శ్రీమతి బొగ్గరపు కాత్యాయనీ ల 26వ పెళ్లి రోజు సందర్బంగా స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కాశీనాయన సేవాశ్రమం, పద్మావతి వృద్దాశ్రమంలోని వృద్ధులకు భోజనాలు పళ్లు అందించి వృద్ధుల ఆకలి తీర్చి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్బంగా ఆనంద కుమార్ కి వారి కుటుంబ సభ్యులకు స్ఫూర్తి సభ్యులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, స్ఫూర్తి సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *