ఘంనగా మాజీ ముఖ్యమంత్రి 52వ జన్మదిన వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన సందర్భంగా ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి మరియు ఆలూరు యువనాయకుడు బుసినే చంద్రశేఖర్ ఆలూరు పట్టణం నందు ప్రభుత్వం ఆసుపత్రి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర వరకు వైఎస్సార్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో కలసి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అలాగే వైఎస్సార్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులుతో కలిసి కేక్_కటింగ్ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు వైఎస్సార్సీ కన్వీనర్లు ఎంపిటిసిలు జడ్పిటిసిలు ఎంపీపీలు వైస్ ఎంపీపీ లో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.