నూతన మొబైల్ షాప్ ప్రారంభించిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: గురువారం సాయంత్రం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ కూడలి లోని నూతన SB మొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠంలు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కొమ్ము రాజశేఖర్, గడ్డం నారాయణ రెడ్డి , ముగుతి విరుపాక్షి రెడ్డి , కౌన్సిలర్లు, కామార్తి నాగేశప్ప,యం.కె శివప్రసాద్,మహబూబ్ బేగ్, కొట్టేకల్ లక్ష్మన్న, బసిరెడ్డి, నాగార్జున్ రెడ్డి, సయ్యద్ ఫయాజ్, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.