జిల్లా పరిషత్ పాఠశాల లో శంకుస్థాపన కార్యక్రమం
1 min readమంత్రాలయం తెదేపా ఇన్చార్జి వర్యులు రాఘవేంద్ర రెడ్డి, సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య పాల్గొన్నారు.
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్ కొరకు భూమి పూజ చేశారు.విద్య శాఖ మాత్యులు అయినటువంటి నారా లోకేష్ విద్యార్థులకు మెరుగైన విద్య, నైపుణ్యం గల చదువు అభ్యసించాలని, ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మార్చే దిశగా ముందడుగు వేస్తున్నారని తెలియజేశారు.ఇన్చార్జి వర్యులు.ఈ కార్యక్రమములో తెదేపా సీనియర్ నాయకులు సాయిబాబా,అడివప్ప గౌడ్,వెంకటాపతి రాజు,టిప్పు సుల్తాన్,నాగేశ్వరరావు, సుబ్రమణ్య రాజు,సౌద్రి బసవరాజు,గ్రామ సర్పంచ్ పాల్ దినాకర్, పాఠశాల ఎచ్.ఎం ఇమ్మానువల్,హల్వి సిద్దప్ప,రామలింగ,నీలకంఠ రెడ్డి,కురువ విరేష్,ఎంపిడిఓ సుబ్బరాజు,ఏఈ శివశంకర్, యోగేశ్వర్ రెడ్డి,మాధవ శంకర్ యువ నాయకులు సతీష్ నాయుడు, సురేష్ నాయుడు, డా”రాజానంద,చంద్రన్న,పాఠశాల చైర్మన్ లింగేష్,బిజెపి విష్ణువర్ధన్, జనసేన రామాంజినేయులు,లక్కే గోవిందు,శివ చూడి,గిరి,ముకన్న,మహాదేవ, విరేష,పకిరయ్య,బసవరాజు,ఈరన్న మొదలగు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.