కౌతాళం లో రేపు ఉచిత పశు వైద్య శిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : పశు వైద్యశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు పశు వైద్య శిబిరం జరుగుతున్నట్లు సర్పంచ్ పాల్ దినకర్ తెలిపారు. మండలంలోని పశు యజమానులు తమ పశువులకు టీకాలు గర్భకోశ వ్యాధులు అనారోగ్య సమస్యలకు దూడలకు, నట్టల నివారణ మందులు వేయించుకోవాలన్నారు.పశు యజమానులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.