వైసిపికి కర్నూలు నగర జంగం …లింగాయత్ సంఘం పూర్తి మద్దతు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేడు కర్నూల్ నగరంలోని జంగం మరియు లింగాయత్ సంఘం నాయకులు వైసిపి నాయకులు శ్రీ వినయ్ మురారి ఆధ్వర్యంలో కర్నూల్ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి A.Md. ఇంతియాజ్ IAS (Retd) ని వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి వారి సంఘం వైసిపికి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ వైసిపికి మద్దతు ప్రకటించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి వేయించి మరలా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరడమైనది.