ఆర్థిక ఫలితాలను ప్రకటించిన జిజి ఇంజనీరింగ్ లిమిటెడ్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: బీఎస్ఈ: 540614తో జి జి ఇంజినీరింగ్ లిమిటెడ్, 2024 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలల అనావుట ఆర్థిక ఫలితాలను జనవరి 16, 2025న నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆమోదించింది.2024 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో, కంపెనీ ఆదాయం 70.70% పెరిగి రూ. 23,161.72 లక్షలుగా నమోదైంది. EBITDA 325.85% వృద్ధితో రూ. 1,164.36 లక్షలకు చేరింది. PAT 376.36% పెరిగి రూ. 778.57 లక్షలుగా ఉంది.2024 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో, కంపెనీ ఆదాయం 70.70% పెరిగి రూ. 23,161.72 లక్షలుగా నమోదైంది. ఏబిటా 325.85% వృద్ధితో రూ. 1,164.36 లక్షలకు చేరింది. పిఏటి 376.36% పెరిగి రూ. 778.57 లక్షలుగా ఉంది.2006లో స్థాపించబడిన జి జి ఇంజినీరింగ్ లిమిటెడ్ అత్యుత్తమమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & స్ట్రక్చరల్ స్టీల్ మరియు ఇంజినీరింగ్ ఉత్పత్తుల కోసం పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందింది. మౌలిక వసతులు, మెగా ప్రాజెక్టులు, ఆధునిక భవనాలు వంటి అనేక రంగాల్లో తమ ఉత్పత్తులతో విశ్వసనీయతను కలిగి ఉంది. పర్యావరణ అనుకూలతతో కూడిన ఉత్పత్తులు, ప్రణాళికలతో భవిష్యత్ నిర్మాణంలో ముందంజ వేస్తోంది.”ట్రస్ట్, నాణ్యత, అద్భుతత”తో, జి జి ఇంజినీరింగ్ లిమిటెడ్ తన భాగస్వాములు మరియు గ్లోబల్ కమ్యూనిటీలకు మరింత మెరుగైన భవిష్యత్‌ను అందించేందుకు కృషి చేస్తోంది.