PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ పంచాయతీ అభివృద్ధే లక్ష్యం…

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : ఎల్లార్తి గ్రామ పంచాయతీ అభివృద్దే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఏకైక వ్యక్తి యువ నాయకులు ఎల్లార్తి అశోక్ రెడ్డి …గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఎన్ని దృష్ట్యా శక్తులు ఎదురైన వెనుకడుగు వెయ్యకుండా ఒక యువ నాయకుడు గ్రామ అభివృద్ధి కోసం ముందు కొచ్చి ఏ రాజకీయం అనుభవం లేకపోయినా మన గ్రామం మన అభివృద్ధి అనే నినాదంతో గత 3 సంవత్సరాల కింద లోకల్ బాడీ ఎలెక్షన్లో ఎల్లార్తి గ్రామ పంచాయతీ తరుపున పోటీ చేసి కొన్ని సమస్యలు వల్ల అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది.అయిన గెలుపు ఓటమి సహజమే అని నాకు ఓటు వేసి నన్ను అభిమానించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చేప్పి.మరియు ఆ రోజు నుంచి ప్రాతినిధ్యం వయిస్తూ ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ అభివృద్దే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్న యువ నాయకులు మృదు స్వభావి “-ఎల్లార్తి అశోక్ రెడ్డి-“ని మరల ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో మన గ్రామం నుంచి సర్పంచ్ గా అత్యధిక మెజారిటీ గెలిపించి గ్రామ అభివృద్ధి చేసుకుందాం అని కోరుతున్నాము.

About Author