PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా శివానందరెడ్డి పుట్టినరోజు వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం అల్లూరు గ్రామంలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి.మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,తలముడిపి వంగాల శివరామిరెడ్డి,నాగలూటి సంపంగి రవీంద్రబాబు,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్,చాంద్ భాష, చెరుకు చెర్ల సర్వోత్తమ్ రెడ్డి,పీరు సాహెబ్ పేట నాయకులు వై రామేశ్వర్ రెడ్డి,డి జయ రాముడు,మీనిగ మహేశ్వర్ రెడ్డి,మర్రికుంట మహేశ్వర్ రెడ్డి,డి మహేశ్వర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పుల్లారెడ్డి భద్రారెడ్డి శివానందరెడ్డి కి పూల బొకేలు అందజేస్తూ కేకును కట్ చేసి ఒకరి నొకరు పంచుకున్నారు. అంతేకాకుండా మండలంలోని చౌటుకూరు గౌడు,శబ్బు,  పైపాలెం శ్రీనివాసరెడ్డి,శివ, ఉప్పలదడియ కమతం రాజశేఖర్ రెడ్డి,జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుల్తాన్, కలమందలపాడు సర్వోత్తమ్ రెడ్డి,అలగనూరు సుధాకర్ యాదవ్,బైరాపురం శేఖర్ వలి తదితర గ్రామాల టిడిపి నాయకులతో పాటు కార్యకర్తలు శివానందరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. శివానందరెడ్డి కి శుభాకాంక్షలు తెలపడానికి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.

About Author