సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మంజూరు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: 2024-25 సంవత్సరం ఖరీఫ్ సీజను సంబంధించి సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మంజూ క రైనట్లు వ్యవసాయాధికారి ఆనంద్ కదళ్ బుధ వారం తెలిపారు. మండలానికి 402 క్వింటాళ్ల విత్త నాల కోసం ప్రతిపాదనాలు పంపగా 105 క్విం టాళ్లు మంజూరు చేశారన్నారు. క్వింటాం మార్కె • ట్లో రూ.9,500 ఉండగా 40 శాతం సబ్సిడీ పోను • రూ.5,700 రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగ జీలుగా (దయాంచ) 25 కింటాళ్లు, పిల్లి పెసర 4 క్వింటాళ్లు మంజూరైయ్యాయని, 50 శాతం సబ్సిడీ పోనూ పిల్లి పెసర క్వింటాం రూ. 6,700, జీలుగా రూ.4,400 ప్రకారం అందజేస్తామన్నారు.