PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్లార్తి మెయిన్ రోడ్ వరకు గ్రావెల్ ఏర్పాటు…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : చిన్నహ్యట సర్పంచ్ హేసన్ పంచాయతీ కార్యదర్శి రాజుకుమార్ ఆధ్వర్యంలో లో చిన్నాహ్యట గ్రామ మెజర్ పంచాయతీ పెద్దహ్యట నుండి ఎల్లార్తి మెయిన్ రోడ్ వరకు గ్రావెల్ వేపీయడం జరిగింది ఇందులో పాల్గొన్న  గ్రామ పెద్దలు D.S. భాష రచయ్యస్వామి B.K. వీరెష్ మంజు మహానంది తదితరులు పాల్గొన్నారు.

About Author