PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి ఘన సన్మానం

1 min read

ఏపీయూడబ్ల్యూజే డివిజన్ సభ్యులు

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీయూడబ్ల్యూజే

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు  శ్రీశైలం ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖర రెడ్డి ని  ఏపీయూడబ్ల్యూజే డివిజన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. శనివారం పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువతో సన్మానించి భారీ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author