ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే కి నోట్ పుస్తకాలతో శుభాకాంక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ చిప్పగిరి: పార్టీ కార్యలయం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే వీరుపాక్షి నోట్ పుస్తకాలు మెక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి కో కన్వీనర్ రవి తండా సర్పంచ్ రామనాయక్ ఎంపీటీసీ మంజు నాయక్ రమేష్ గుండానాయక్ సాధన్న కృష్ణ నాయక్ విటోల్ నాయక్ వెంకటేష్ నాయక్ మల్లేష్ నాయక్ ఫల్గొన్నారు.