PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా డాక్టర్ మాచాని సోమనాథ్ జన్మదిన వేడుకలు

1 min read

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:   ఎమ్మిగనూరు పట్టణంలో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీపేద అనాధ  బాలబాలికల సంరక్షణ కేంద్రంలోముందుగా మహనీయుల మహాత్మ జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మాచని సోమప్ప చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిమహనీయులు చూపిన బాటలోనే….వారి ఆలోచన విధానంతో ముందుకు వెళితూ…నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న అక్షర సత్యాన్ని పాటిస్తూసోమనాథ్ తన పుట్టినరోజు  వేడుకలను అనాధాశ్రమంలో చిన్నారుల మద్య కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ చిన్నారులకు సహాయార్థం  వీరిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ  ఇవ్వడం జరిగింది. డా”మాచాని సోమనాథ్ అన్నగారికి సొసైటీ అధ్యక్షులు ,యస్ ప్రతిభ భారతి ,సహకారి ప్రశాంతి శాలువా కప్పి బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెదేపా పట్టణా నాయకులు టింకు ,ధన మరియు పూలే అంబేడ్కర్ అనాధాశ్రమం కమిటీ  సభ్యులు కుమ్మరి నాగరాజు ,పెద్దయ్య ,ఎస్ రాజు, మహానంది ,కలుగొట్ల మనోహర్ ,యస్ నరసన్న ,ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author