PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ  రాజ్యసభ సభ్యులు  టీజీ వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలో ఉదయము గురువారము సంకల్ బాగ్ లో ఉన్న టీజీ నివాసంలో టిజి వి,టిజిబి స్పోర్ట్స్ అకాడమీ టైక్వాండో విద్యార్థులు టీజీ వెంకటేష్ మాజీ రాజా సభ్యులు విద్యార్థి విద్యార్థిని  కలిసి టీజీ వెంకటేష్ శాలువా పూలదండ కేక్ కట్ చేశారు టీజీవి.టిజిబి స్పోర్ట్స్ అకాడమీ శిక్షకుడు మాట్లాడుతూ ఈరోజు టిజి వెంకటేష్ పుట్టినరోజు విద్యార్థులకు విద్యార్థులకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు విద్యార్థులు టైక్వాండలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది రాజ్యసభ టీజీ వెంకటేష్ టీజీ భరత్  సహాయ సహకారాలు క్రీడలకు ఎప్పుడు సహకరిస్తారని తెలియజేయడం జరిగింది చిన్నతనం నుంచే ఆత్మ రక్షణ క్రీడా సాధన చేయాలని ప్రతి ఒక్కరూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తెలియజేయడం జరిగింది కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం రామాంజనేయులు బొల్లెద్దులరామకృష్ణ బి ఆర్ కె ఫౌండేషన్ అధ్యక్షులుకర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ టి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో కే హరికృష్ణ డి ఈరన్న టైక్వాండో బ్లాక్ బెల్ట్ నందిని భార్గవ్ తేజస్విని తిలక అఖిల్ సాయి కృష్ణ కుమార్ మధుసూదన్ శివమణి టైక్వాండో శిక్షకులు టి వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది.

About Author