ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ మరియు రెవెన్యూ అధికారులు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మిడుతూరు ఎంపీడీవో పి దశరథ రామయ్య,ఈఓఆర్డి సంజన్న,ఏవో సురేష్ కుమార్ మరియు పంచాయతీ కార్యదర్శులుమాండ్ర శివానందరెడ్డి స్వగృహం అల్లూరులో ఎమ్మెల్యే గిత్త జయసూర్యను మరియు శివానందరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా మిడుతూరు రెవెన్యూ అధికారులు తహసిల్దార్ టి శ్రీనివాసులు, డిప్యూటీ తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి,ఆర్ఐ జహంగీర్ మరియు వీఆర్వోలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పవన్ కుమార్, కళ్యాణ్ సింగ్,శ్రీధర్,గోవిందు వీఆర్వోలు వెంకటయ్య, సుందరాజు,బాలన్న,సోఫీ సాహెబ్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.