దెందులూరు ఎమ్మెల్యే కి నూతన సంవత్సర శుభాకాంక్షలు
1 min readదెందులూరు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్జీజీవో’స్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, సంఘ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :పక్షాన కల్సి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే విధంగా రేపు ప్రభాకర్ వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు అందజేసిన జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు,ఏలూరు తాలుకా అధ్యక్షుడు గొన్నూరి శ్రీధర్ రాజు మరియు ఎన్జీవో సంఘ జిల్లా తాలుకా నాయకులు మహిళా విభాగం సభ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కూటమి ప్రభుత్వం చేప్పట్టిన సంక్షేమ. అభివృద్ధి పధకాలను ముందుకు తీసుకెళ్లేలా ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఇది మంచి ప్రభుత్వం అనేలా ప్రజల కు సేవలను అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యదర్శి నేర్సు రామారావు, నాయకులు పూడి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.