PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా అక్క చెల్లెమ్మాలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 

1 min read

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో రక్షాబంధన్ ఒకటి గా నిలుస్తోంది

ఎంపీ  పుట్టా మహేష్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు, మహిళలందరికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు, కుటుంబ విలువలకు, అన్నా చెల్లెళ్ళ ,అక్క తమ్ముళ్ళ అనురాగబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తుందన్నారు.

About Author