ఘనంగా వాల్మీకి జయంతి…
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : చిప్పగిరి గ్రామంలో వాల్మీకి జయంతి కార్యక్రమం ఆలూరు_నియోజకవర్గం_MLA_విరుపాక్షి_ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పూజా కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమం ని ఉద్దేసించి మాట్లాడుతు: వాల్మీకి మహార్షి అధికవి .కూటికోసం అడవి మృగాలను వేటాడుతూ, ప్రపంచానికి పవిత్రమైన రామాయణాన్ని అందించిన వాల్మీకి, నా జాతి.ముక్కంటి శివుడికే నేత్ర ధానం చేసిన భక్త కన్నప్ప నా జాతి.గురు భక్తితో తన భొటనవేలునే ధానం చేసిన ఏకలవ్యుడు నా జాతి.శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంగిలి ముద్దలు తినిపించిన శబరి నా జాతి.బ్రిటీష్ వాళ్లకు ఎదురు నిలబడి తలబడి రాజ్యాలను ఏలిన పాలెగాళ్ళు నా జాతి.బ్రాహ్మణుల తరువాత ఎక్కువ సంఖ్యలో దేవుడి సన్నిధిలో పూజలు చేసే జాతి నా జాతి.నవయుగ భారతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వాలను నిలబెట్టేది నా జాతి వాల్మీకి జాతిలో పుట్టినందుకు గర్వపడుతూ బావితరాలను గర్వపడేలా చేస్తానని ఆలూరు_నియోజకవర్గం_MLA_విరుపాక్షి_ సంకల్పిస్తూ మిత్రులందరికీ *మహర్షి వాల్మీకి వారి జయంతి శుభాకాంక్షలు కార్యక్రమంలో గ్రామ పెద్దలు వాల్మీకి సంఘం నాయకులు MLA సోదరుడు బూసినే_శ్రీరాములు_ మండల కన్వీనర్ మారయ్య గారుశ్రీ రాములు మాజి mptc మల్లికార్జున చెరువు తిమ్మప్ప లోకనాథ్ మహానంది కేసరి సూరి అమాలి మేస్త్రి సిద్ధప్ప కేసరి కాంత మరియు నాయకులు పాల్గొన్నారు._