మహిళ వేధింపులు …
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు రాజమండ్రి కి చెందిన సూర్యవతి(47) అనే మహిళ కుటుంబం ఉపాధి కోసం కర్నూల్ నగరంలో జీవిస్తున్నారు. సూర్యవతి అనే మహిళ ఒకరోజు ఆటో ఎక్కి సన్నిహితంగా మాట్లాడడంతో నా ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు ఆటో అద్దెకి రావాలని కోరడంతో ఆమెకు ఆమె కుటుంబానికి ఆటో బాడుగాకు వెళ్లేవాన్నని ఆమెకు వివాహానికి వచ్చిన కూతురు కుమారుడు ఉన్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నువ్వు డబ్బులు ఇవ్వకుంటే నీ మీద అక్రమ కేసులు పెడతానని భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆమె నుండి నాకు రక్షణ కల్పించాలని సీనియర్ న్యాయవాది సేపూరి విజయ్ మోహన్ , పోలీసు వారిని కోరిన మద్దిలేటి.