హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మరియు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మన కర్నూల్ లో గల బ్రాహ్మణ సంఘం హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయమునకు విచ్చేసి ఉన్నారు వారికి ఘన స్వాగతం పలికి స్వామివారి దివ్యమంగలారతి తీర్థప్రసాదాలను ఇచ్చి శాలువా కప్పి సత్కరించడం జరిగింది. అందుకు వారు సంతోషించి విషయంలన్ని గ్రహించి వెళ్ళినారు, ఏదైనా అవసరమున్న కలవమన్నారు. ఇట్లు: సండేల్ చంద్రశేఖర్ కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం.