PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీ వర్షం.. వాగులు.. వంకలు..వీధుల్లో నీళ్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండల కేంద్రం హొళగుందతో పాటు ఆయా గ్రామాల్లో బుధవారం పొద్దున 8:30 నుంచి 9:30 వరకు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వాగులు, వంకలు,వీధుల్లో నీళ్లు పారాయి. హొళగుందలో జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్, ఎస్బీఐ బ్యాంకు, తేరుబజారులో నీరు చేరాయి. చాల రోజులుగా వర్షం మొహం చాటే యడంతో పంటలన్నీ వాడుముఖం పట్టాయి. ఈ వర్షంతో రైతులకు ఊరట కలిగింది.

About Author