PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24న హలో మాదిగ చలో హైదరాబాద్

1 min read

పల్లెవెలుగు వెబ్ హోలగుంద: మందకృష్ణ మాదిగ  ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు తీర్పును శుక్రవారం రోజు క్యాబినెట్ మీటింగ్ ను విజయవంతం చేసుకుని హైదరాబాదు గడ్డపై అడుగుపెడుతున్నటువంటి మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ కి స్వాగతం పలకడానికి ప్రతి పల్లె ప్రతి మండలం ఉండే మాదిగలు హైదరాబాదుకి తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది ఎంఆర్పిఎస్ ఎం ఎస్ పి మండల అధ్యక్షులు habbatamm. పక్కిరప్ప మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు రాము మాదిగ పెద్ద ఉలిగప్పమాదిగ అంజి మాదిగ శేషగిరి మాదిగ రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

About Author