PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హ్యుమన్  సర్వీస్ ఆర్గనైజేషన్” ఆధ్వర్యంలో కీ.శే .కె. రాజకుమార్ సంస్మరణ సభ

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  హ్యుమన్ సర్వీస్ ఆర్గనైజేషన్, క్రీస్తు సంఘములు మరియు కూరకుల రాజకుమార్— కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  కీర్తిశేషులు కూరకుల రాజకుమార్ తొలి సంస్మరణ సభ ,విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట నందు జరిగింది. ఈ కార్యక్రమమునకు కూరకుల రాజకుమార్- కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరున పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆర్థిక సహాయం అందించిన దాతలు సినీనటులు,దర్శక ,నిర్మాత, (హైదరాబాద్ )బల్లెం వేణుమాధవ్. కార్యవర్గ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. వారిచేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభ్యులు పంతగాని నానయ్య, అబ్రహం- శార ,కూరకుల కమకలార్, యు .అనిరుద్రుడు, దాసరి జయరాజ్, దారదాసు ,దార రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *