PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్ద హరివాణం గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగ వెబ్ ఆదోని:  పెద్ద హరివాణం గ్రామాన్ని  అభివృద్ధి పనుల్లో పరుగులు పట్టిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.  శుక్రవారం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి , ప్రతి వీధికి వెళ్లి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద  15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ పనులు ప్రారంభిస్తున్నామని, ఎన్నికల్లో నాకు పెద్ద హరివానం గ్రామం నుంచి భారీ స్థాయి మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పెద్ద హరివాన గ్రామం నాకు ప్రత్యేకమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.         ఈరోజు నుండి కూడా ప్రతి మూడు నెలలకు ఏదో ఒక అభివృద్ధి పనులను ప్రారంభించి నా పెద్ద హరివాణం గ్రామాన్ని ప్రజలను అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *