PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

9 భాషలలో.. ఏపీజీబీ మొబైల్​ బ్యాంకింగ్​ యాప్​..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారి మొబైల్  బ్యాంకింగ్ యాప్ ను వినియోగదారులకి అనువుగా తొమ్మిది బాషలలో బుధవారం  ప్రారంభించారు.  యూసర్ ఇంటర్ఫేస్ తో గూగుల్​ ప్లే స్టోర్​లో లాంచ్​ చేశారు.  ఈ కొత్త యాప్ లో వినియోగదారులకు  యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ , IMPS రోజు వారి  ట్రాన్సాక్షన్ పరిమితిని  రెండు లక్షలకి పెంచారు. అంతే కాకుండా వినియోగదారులకి అనువుగా ఉండడడం కోసం తెలుగు తో పాటు మరో 8 బాషలలో కూడా ఈ యాప్ ని వినియోగించుకునే సదుపాయం కల్పించారు. వినియోగదారులందరిని కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ ప్రాంతీయ కార్యాలయం లో మొబైల్ బ్యాంకింగ్ యాప్ లాంచ్ కార్యక్రమాన్ని రీజినల్ ఆఫీస్ లోని సిబ్బంది అందరు జరుపుకున్నారు.

About Author