PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం,డిప్యూటీ సీఎం ఫోటోలను ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి

1 min read

తెదేపా నేతలు

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి,డిప్యూటీ సీఎం ఫోటోలను ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన,కౌతాళం వెలుగు ఆఫీసులో మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు ఏర్పాటు చేయలేదని టిడిపి నాయకులు మండిపడ్డారు. ఏపీఎం రాజశేఖర్ వివరణ కోరగా:-ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేయలేదు. జారీ చేసిన వెంటనే ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *