PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్జాతీయ యోగా దినోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్  గడివేముల : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడిగరేవుల నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థులచే యోగా ఆసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జానపాటి రాజేంద్రప్రసాద్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు దస్తగిరమ్మ పుష్పకుమారి నగరి శ్రీనివాసులు మారెన్న Pd శ్రీమతి కవిత మరియు యోగా మాస్టర్ హరిత తదితరులు పాల్గొనటం జరిగింది.

About Author