క్యాలెండర్ ఆవిష్కరణ…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండల కేంద్రంలో మరియు కొగిలాతోట గ్రామంలో ఘనంగా కాగినేలే మహా సంస్థ నా కనక గురు పీఠాధిపతి పరమపూజ్య జగద్గురు శ్రీ నిరంజనందపురి స్వామి వారి క్యాలెండర్ KM సిద్దు స్వామి వారి సేవకులు మరియు కురువకుల పెద్దలు ఆవిష్కరణచేయడం జరిగినది,ఈ కార్యక్రమంలో మాదాసి కురువ సంఘం ఆలూరు తాలూక ప్రధాన కార్యదర్శి మల్లయ్య.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భర్త ఎల్లప్ప,బావ శేషప్ప,లింగప్ప,హొళగుంద మండలం మాదాసి కురువ సంగం అధ్యక్షులు పంపాపతి, సంగం సలహాదారుడు గాదిలింగ,కర్లింగ,గదిలింగ,నాగప్ప,వీరేష,తరుణ్,మార్చేడీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.