హిడెన్ కెమెరాలపై సమగ్ర విచారణ చేయాలి యువ నేత యస్ కె గిరి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : కుష్ణ జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో హీడెన్ కెమెరాలపై విచారణ చెపాట్టాలని భాద్యులపై కఠిన చార్యులు తీసుకోవాలని యువ నేత యస్ కె గిరి కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో వాష్ రూమ్ హీడెన్ కెమెరాల ఎలా పెట్టారు కళాశాల గమనించలేదు ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష తీర్చుకోవాడిని కి సరిపోయింది రాష్ట్రము లో మహిళలు చిన్నారులు హత్యలు పెరుగుతున్నాయి కనీసం మహిళా మంత్రి ఉండి కూడా నేరాలు తగ్గడం లేదు ఇలాంటి మళ్ళీ జరగకుండా చూడాలి హాస్టల్ లో విద్యార్థులు రక్షణ కలిపించాలని డిమాండ్ చేశారు.