శ్రీ శ్రీ శ్రీ నీలకంటేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ఆహ్వానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 13 తేదీన వైయస్ఆర్ సిపి కార్యాలయం,శిల్పా ఎస్టేట్,ఎమ్మిగనూరు నందు శ్రీ శ్రీ శ్రీ నీలకంటేశ్వర స్వామి జాతర రథోత్సవానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ని మరియు పార్టీ శ్రేణులకు ధర్మకర్త మాచని నాగరాజు నీలా మురళి , కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను వైయస్ఆర్ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప , చేనేత జిల్లా అధ్యక్షులు ఎం.కె. శివ , జిల్లా అధికార ప్రతినిధి కదిరికోట సునీల్ కుమార్ , మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్ , నియోజకవర్గ బీసీ సెల్ విరుపాక్షి రెడ్డి , సయ్యద్ ఫయాజ్ , సయ్యద్ చాంద్ అందుకున్నారు.