PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని సన్మానించిన ఐటీడీపీ సభ్యులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో గెలిచిన గౌరు చరిత వెంకట్ రెడ్డికి ఎల్కేతాండ గ్రామానికి చెందిన ఐ టిడిపి సభ్యులు బాబు నాయక్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో ఎమ్మెల్యేకు సత్కరించారు ఈ కార్యక్రమం లో తాండ ఐడీటీపీ సేవనాయక్, వినోద్ నాయక్ ఎల్​కె తాండ గ్రామం  టీడీపీ యువత మరియు మహిళలు పాల్గొన్నారు.

About Author