పొలంలో జననీ 555 బి పత్తి ప్రదర్శన
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : జననీ సీడువారు ఈ రోజు కర్నూలు జిల్లా హొళగుంద మండలం హొళగుంద గ్రామంలో కుడ్లూరు. ఈ రప్ప పొలంలో జననీ 555 Be (ప్రత్తి (ప్రదర్శన క్షేత్రము నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాం కంపెనీ ఇసికట్ జనల్ మేనెజరు T. వెంకటేశ్వరరావు పంలోని ప్రత్తి సాగుపై రైతులకు సలహాలు ఇచ్చినారు. ప్రతికూల వాతవరణంలో కూడ మరిచి తెగుళ్ళను సైతం తట్టుకోని మంచి కాపు కలిగి ప్రత్తి తీతకు కూడ అనుకుంల మైనది. మరియు అన్ని నేలలకు అనువైన రకం, మంచి దిగుబడులను ఇస్తుంది అని తెలిపాయ. ఈకార్యక్రము ఉప. నికి ఏరియా దిస్ట్రీబ్యూటరు బిస్మిల్లా ఫర్టిలైజర్స. M, సైఫూల్ల . పాల్గోన్నారు. వారితో పాట హోళగుంద, ఆలూరు, హాల హరివి మండలం నుండి సుమారు 1000 మంది రైతులు పాల్గోని ప్రత్తి క్షేత్ర ప్రదర్శనను సందర్శించి ఈ రకం ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 16 నుండి 18 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుందని వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లికార్జున రైతులు పాల్గొన్నారు.