PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రారంభమైన బీజేపీలోకి చేరికలు..

1 min read

పల్లెవెలుగు ఆదోని రూరల్: త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భాగంగా టిడిపి, బిజెపి,జెఎస్పి పార్టీల పొత్తులో శాసనసభ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరికలు మొదలయ్యాయని చెప్పవచ్చు.ఆదివారం మండలంలోని నెట్టేకల్ గ్రామపంచాయతీకి చెందిన దాదాపు 60 కుటుంబాల వాల్మీకులు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ నేత వాల్మీకి దేవేంద్ర ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు.కూటమి బిజెపి శాసనసభ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి కండువా వేసి బిజెపి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వనికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తేనే ఎనలేని విధంగా దౌర్జన్యాలకు, దోపిడీలకు,అరాచకాలకు, భూకబ్జాలకు పాల్పడుతూ యావత్తు నియోజకవర్గం  భయభ్రాంతులకు గురిచేసిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చింది ప్రజలైతే నియంత వైఖరితో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో పాటు పాలించడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు.నా ఇంటి ముందర పబ్లిక్ కొలై టాబ్ వేసుకుంటే తొలగించడూ వైస్సార్ జలకళ బోర్లు నెట్టేకల్ గ్రామానికి 11 బోర్లు వస్తే నా బోరనే వేయనియలేదు హాసింగ్ లో మా తమ్నీకి స్యాంన్షన్ వస్తే అడ్డుపడు టీడీపీ లో ఉన్న వారికి బోర్లు వేయించి నాడూ మా ఇంటి ముందు ఉన్న పబ్లిక్ ట్యాపును టీడీపీ వాళ్ళ ఇంటికి వేసినాడు సర్పంచ్  వైసిపి లో ఉనవారికే ఇలాంటి వి జరిగితే సామాన్యులకు ఏమీ జరుగుతునదో  శాసనసభ్య అభ్యర్థి డాక్టర్ పార్థసారధి దృష్టికి  తీసుకువెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో నెట్టేకల్ గ్రామంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని  మండలంలోని అగ్రగామిగా వెనుకబడిన గ్రామంగా గుర్తింపు పొందుతుందన్నారు.నెట్టేక్కడ గ్రామ అభివృద్ధి చెందాలంటే డాక్టర్ పార్క్ సరితతోనే సాధ్యమని బిజెపి పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి శాసనసభ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని,కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో  బోయ అంజన్యలు బోయ ఊసేనప్ప బోయ బిమన్న బోయ రామఞ్ఞజినేయులు  బోయ శ్రీనివాస్లు దోయ చినా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author