PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోరందుకున్న పార్టీలో చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఆలూరు నియోజకవర్గం హోలగుందా మండల కేంద్రంలో బీసీ కాలనీ లో అదేవిధంగా వందవగిలి గ్రామంలో   తెలుగుదేశం కార్యకర్తలు. జగనన్న సంక్షేమ పథకాలకి ఆకర్షితులై టిడిపి పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి  ఆధ్వర్యంలోశ్రీరాములు అధ్యక్షతనపార్టీ లో చేరడం జరిగింది పార్టీలకతీతంగా కుల మతాలకతీతంగా ఎన్నికల వరకే రాజకీయం ఎన్నికల తర్వాత మనము ఒక ప్రజాప్రతినిధులం అందరికీ సంక్షేమ పథకాలు అందాలి ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాల అందేలా కృషి చేసినందుకు ఈ నియోజకవర్గంలో విరుపాక్షి గెలుపు కోసం మేమంతా సిద్ధం అని తెలుగుదేశం పార్టీ నుంచి100 కుటుంబాలు వైయస్సార్ పార్టీలో చేరడం జరిగింది వారి వివరాలు వాల్మీకి కులస్తులు.సింధు వాళ్ళం కృష్ణయ్య ఉలగయ్య నాగేంద్ర పోతయ్య హనుమంతు ఆటో నాగప్ప జెండాల దేవన్న పంప శేఖర్ అమలి మల్లికార్జున మెహబూబ్ సబ్ ఖాదర్ భాషా రఫీ చినిగిస్తా చిన్న చినిగి పిరవలి అదేవిధంగా వంద వాకిలికి గ్రామానికి సంబంధించిన దండి శేషన్న కరిడి లక్ష్మన్న కరిడి నాగరాజు చితానంద ఉల్లిగడ్డ చంద్ర దండిగాది లింగ దండురంగస్వామి శేషగిరి  ఈ సార్వత్రిక ఎన్నికల్లో విరుపాక్షి ని 50 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని తెలపడం జరిగింద ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

About Author